Shalini Pandey(Source/ Instagram )
విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాలో ప్రీతీ పాత్రతో సంచలనం సృష్టించింది నటి షాలిని.. ఆ మూవీతో యూత్ క్రష్ గా మారింది.
Shalini Pandey(Source/ Instagram )
ఒక్క సినిమా సినిమా యూత్ లో షాలిని క్రేజ్ అమాంతం పెంచేసింది. దీని తరవాత పలు సినిమాలు చేసినప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి..
Shalini Pandey(Source/ Instagram )
ఇప్పుడు బాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తూ వస్తుంది. కేవలం బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది.
Shalini Pandey(Source/ Instagram )
అయితే ఈ మధ్య సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారకు మతిపోగొడుతుంది.
Shalini Pandey(Source/ Instagram )
అందాల హద్దులు చెరిపేసింది. మొన్నటివరకు ట్రెండింగ్ వేర్ లో ఫోటోషూట్ చేసేది. కానీ ఈ మధ్య మాత్రం గ్లామర్ గేట్లు ఎత్తేసింది. అంతకు మించి అందాలతో పిచ్చెక్కిస్తుంది.
Shalini Pandey(Source/ Instagram )
తాజాగా వైట్ పలుచని టాప్ వేసింది. లోపల ఏమి వేసుకోలేదు. టోటల్ గా ఎద అందాలను బహిర్గతం చేసేంది.. ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.