Shanvi Srivastava: అందం, అభినయం ఉన్నా కూడా కొంతమంది హీరోయిన్స్ లక్ కలిసిరాదు. అలాంటి హీరోయిన్స్ లో శాన్వీ శ్రీవాస్తవ ఒకరు.
లవ్లీ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది శాన్వీ. పిల్లి కళ్లతో.. అందమైన రూపంతో తెలుసు ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది.
మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకునం శాన్వీకి తెలుగులో తిరుగులేదు అనుకున్నారు. కానీ, అమ్మడికి ఆశించినంత పేరు దక్కలేదనే చెప్పాలి.
దీంతో శాన్వీ తెలుగును వదిలి తమిళ్, కన్నడ సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన అతడే శ్రీమన్నారాయణ సినిమా తెలుగువారికి కూడా బాగా నచ్చింది.
హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. ఇక శాన్వీ ఏ ఫొటోస్ పెట్టినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మాత్రం ఖాయం.
ముఖ్యంగా ఈ చిన్నదాని బికినీ ట్రీట్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. వెకేషన్ కు వెళ్లిన ప్రతిసారి.. శాన్వీ బికినీ రచ్చ మాములుగా ఉండదు.
ప్రస్తుతం శాన్వీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటివరకు చాలా బికినీలో కనిపించిన ఈ చిన్నది తాజాగా వైట్ కలర్ బికినీలో కనిపించి బెంబేలెత్తించింది.
వైట్ కలర్ బికినీపై చారలు ఉన్న ఒక టాప్ ను ధరించి హాట్ గా కనిపించింది. ఈ డ్రెస్ లో ఆమె ఎద అందాలను ఆరోబోసి కవ్విస్తూ కనిపించింది.
ప్రస్తుతం శాన్వీ బికినీ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సూపర్ లవ్లీ బ్యూటీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.