BigTV English

Tamannaah Bhatia: తళుక్కున మెరిసిన తమన్నా.. ఈ ఫొటోలు చూస్తే కిక్కే కిక్కు

Tamannaah Bhatia Latest Photos: మామూలుగా హీరోయిన్స్ అంటే స్టైలింగ్‌కు ఇన్‌స్పిరేషన్‌లాగా ఉంటారు. చాలామంది అమ్మాయిలు వారిలాగా రెడీ అవ్వాలని కలలు కంటుంటారు. అలాంటి హీరోయిన్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

తమన్నా స్టైలింగ్, తన డ్రెస్ కలెక్షన్ చాలామంది ప్రేక్షకులకు ఇష్టం. ముఖ్యంగా తన ఫ్యాషన్ సెన్స్ చూస్తుంటే మోడర్న్‌గా కనిపించడం ఎలాగో నేర్చుకోవచ్చని ఫ్యాన్స్ అంటుంటారు. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

తాజాగా మరోసారి ఒక వెరైటీ డ్రెస్సులో తళుక్కుమంది తమన్నా. అది చూసి డ్రెస్ అనుకోవాలా, చీర అనుకోవాలా అని ఫాలోవర్స్‌కు అర్థం కావడం లేదు కానీ అందులో తమన్నా అయితే బాగుందని ప్రశంసిస్తున్నారు. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

చాలాకాలంగా తమన్నా సినిమాల్లో హీరోయిన్‌గా కంటే స్పెషల్ సాంగ్స్‌లో ఐటెమ్ గర్ల్‌గానే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఇంతకాలం తర్వాత తను హీరోయిన్‌గా నటించిన సినిమా నేరుగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

‘సికందర్ కా ముఖద్దర్’ అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది తమన్నా. ఈ మూవీ నవంబర్ 29న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

‘సికందర్ కా ముఖద్దర్’ ప్రమోషన్స్‌లోనే తమన్నా బిజీగా గడిపేస్తోంది. ఇదే సమయంలో తన వార్డ్‌రోబ్ కలెక్షన్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. (Image Source: Tamannaah Bhatia/Instagram)

Tamannaah Bhatia
Tamannaah Bhatia

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×