Shivani Rajashekar (1)
Shivani Rajashekar Latest Photos: శివాని రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాగ్రీ మ్యాన్ రాజశేఖర్, జీవితల ముద్దు తనయగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. నాన్న స్టార్ మీరో, అమ్మ స్టార్ నటి దర్శకురాలు.
Shivani Rajashekar (2)
అయినా ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఎంట్రీతోనే బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. కానీ, ఆమె సినిమాలు ఆశించిన విజయం అందుకోలేకపోయాయి. దీంతో ఆమె అవకాశాలు తగ్గిపోయాయి.
Shivani Rajashekar (3)
అయినా ఈ భామ సోషల్ మీడియాలో చేసే అంత ఇంత కాదు. అరుదుగా ఫోటోలు షేర్ చేసిన.. కుర్రాళ్లకు మాత్రం మంచి హాట్ ట్రీట్ ఇస్తుంది. తరచూ జిమ్ వేర్, ట్రెండీ వేర్లో ఫోటోలు షేర్ చూసి నెట్టింట హీట్ పెంచుతోంది.
Shivani Rajashekar (4)
తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. టైటిల్ టి షర్ట్‌లో పరువాల విందు చేసింది. టి కప్పుతో ఈ భామ హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో సెంటారాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
Shivani Rajashekar (5)
ప్రస్తుతం ఆమె ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కాగా శివాని రాజశేఖర్.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. మిస్ సౌత్‌గా టైటిల్ గెలిచిన ఆమె 2స్టేట్స్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Shivani Rajashekar (6)
ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. కానీ, నటన పరంగా శివాని మంచి మార్కులు పడ్డాయి. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే క్రేజ్‌తో ఈ భామ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.
Shivani Rajashekar (7)
కానీ, ఆమెకు లక్క్ పెద్దగా కలిసిరాలేదు. చివరిగా తేజ సజ్జా అద్భుతం చిత్రంలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. కానీ, ఈ భామకు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం మూవీ ఆఫర్స్ కోసం తెగ కష్టపడుతోంది ఈముద్దుగుమ్మ.