Shobha Shetty (Source: Instragram)
శోభా శెట్టి.. ప్రముఖ బుల్లితెర నటిగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకుంది.
Shobha Shetty (Source: Instragram)
కార్తీకదీపం సీరియల్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మోనిత క్యారెక్టర్ తో భారీ ఇమేజ్ సొంతం చేసుకుంది.
Shobha Shetty (Source: Instragram)
ఇక బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. అక్కడ తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Shobha Shetty (Source: Instragram)
ఇక ఇప్పుడు పలు షోలలో సందడి చేస్తున్న ఈమె.. అటు ఇంస్టాగ్రామ్ లో కూడా తెగ సందడి చేస్తూ తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.
Shobha Shetty (Source: Instragram)
తాజాగా పట్టుచీరలో మహాలక్ష్మిలా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది శోభా శెట్టి.
Shobha Shetty (Source: Instragram)
శోభ శెట్టిని ఈ లుక్కులో చూసిన అభిమానులంతా తెగ సంబరపడిపోతున్నారు. చాలా ముద్దుగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.