Mehreen Pirzada (Source: Instragram)
నటిగా కెరియర్ మొదలు పెట్టిన మెహ్రీన్.. తెలుగు, తమిళ్, పంజాబీ, హిందీ భాషలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది.
Mehreen Pirzada (Source: Instragram)
2016లో వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Mehreen Pirzada (Source: Instragram)
ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ , ఎఫ్2, ఎఫ్3 వంటి చిత్రాలలో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తుంది అని చెప్పవచ్చు.
Mehreen Pirzada (Source: Instragram)
మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.
Mehreen Pirzada (Source: Instragram)
ముఖ్యంగా రకరకాల ట్రెండీ ఔట్ఫిట్ లతో ప్రేక్షకులను అలరించే ఈమె.. వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో మరో ట్రెండీ ఔట్ఫిట్ తో చూపురలను ఆకట్టుకుంది.
Mehreen Pirzada (Source: Instragram)
ఈమె క్యూట్ లుక్ ఎక్స్ప్రెషన్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం మెహ్రీన్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.