Shobhita dhulipala (Source: Instragram)
పేరుకే తెలుగమ్మాయి కానీ బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది శోభిత ధూళిపాల.
Shobhita dhulipala (Source: Instragram)
అక్కడ ఎన్ని చిత్రాలలో చేసిన రాని గుర్తింపు తెలుగులో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిన తర్వాత ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది.
Shobhita dhulipala (Source: Instragram)
నాగచైతన్య తో ప్రేమలో పడి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈమె, అనూహ్యంగా అతడితో నిశ్చితార్థం చేసుకుని పెళ్లి కూడా చేసుకున్నారు.
Shobhita dhulipala (Source: Instragram)
పెళ్లి తర్వాత ఎక్కువగా మీడియా కంట పడుతున్న ఈమె అందులో భాగంగానే తన భర్తకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకుంటూ అతనిని ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే.
Shobhita dhulipala (Source: Instragram)
తన సినిమాలపరంగా కూడా కెరియర్ను ముందుకు సాగిస్తోంది శోభితా ధూళిపాల.
Shobhita dhulipala (Source: Instragram)
ఇక తాజాగా చీర కట్టులో కనిపించిన శోభిత ధూళిపాల తన కళ్ళకు కాటుక పెట్టుకుని, ఆ కళ్ళతో మాయ చేసింది. ఏది ఏమైనా అక్కినేని కోడలు ఇంత అందంగా ఉండడం చూసి అభిమానులు సైతం ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.