Sonia Akula (Source: Instragram)
సోనియా ఆకుల.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆర్జీవి స్కూల్ నుంచి వచ్చిన ఈమె.. అతన సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Sonia Akula (Source: Instragram)
ఇక తర్వాత పలు చిత్రాలలో నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి అక్కడ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది.
Sonia Akula (Source: Instragram)
ఒకరకంగా చెప్పాలి అంటే బిగ్ బాస్ వల్ల ఈమెకు వచ్చిన ఫేమ్ కంటే నెగెటివిటీ ఎక్కువ అని చెప్పాలి.
Sonia Akula (Source: Instragram)
ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడు యష్ ను వివాహం చేసుకుంది.
Sonia Akula (Source: Instragram)
ఇక వివాహం అనంతరం వెకేషన్స్ ప్లాన్ చేస్తున్న ఈమె తాజాగా 137వ రోజుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
Sonia Akula (Source: Instragram)
పెళ్లిరోజు నుంచి ఇప్పుడు 137వ రోజు వరకు మా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చింది. తాజాగా చైనా కి వెకేషన్ కి వెళ్ళిన ఈ జంట, అక్కడి ఫోటోలను షేర్ చేసింది. తాజాగా సోనియా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.