BigTV English

Shraddha Das: చాలా ‘శ్రద్ద’గా అందాలను చూపిస్తూ కవ్విస్తుందిగా..

Shraddha Das: టాలీవుడ్ హాట్ బ్యూటీ  శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిట్స్ లేకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో శ్రద్దా ఒకరు.

Shraddha Das (credit/instagram)

సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది శ్రద్దా. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అమ్మడి అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

Shraddha Das (credit/instagram)

ఇక ఆ సినిమా తరువాత స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్  హీరోయిన్  గా కనిపించి మెప్పించింది. మొగుడు, డార్లింగ్, ఆర్య 2.. ఇలా మంచి హాట్ హాట్ గా కనిపించి కవ్వించింది.

Shraddha Das (credit/instagram)

ఇక టాలీవుడ్ లో మాత్రం శ్రద్దాకు హిట్ పడలేదు. చాలాకాలంగా ఆమె ఒక మంచి  హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ స్టార్ డమ్ కోసం తపన పడుతూ ఉంది.

Shraddha Das (credit/instagram)

సినిమాలన్నీ ఒక ఎత్తు.. అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ మరో ఎత్తు అని చెప్పాలి. ఇన్స్టాగ్రామ్ లో  2.9 మిలియన్ ఫాలోవర్స్ తో స్టార్ గా మారింది.

Shraddha Das (credit/instagram)

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాను  షేక్ చేయడం శ్రద్దాకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు.

Shraddha Das (credit/instagram)

అకేషన్ ఏదైనా.. లొకేషన్ ఎక్కడైనా.. వెకేషన్ మోడ్ లోనే ఉంటుంది శ్రద్దా.. బీచ్ ఒడ్డున బికినీలో అయినా.. ట్రెడిషనల్ లో అయినా అందాల ఆరబోత మాత్రం పక్కా ఉండాల్సిందే.

Shraddha Das (credit/instagram)

తాజాగా ఈ చిన్నది మరోసారి కుర్రకారు హార్ట్ బీట్ ను ఒక్కసారిగా పెంచేసేలా హాట్ ఫోటోషూట్ తో అదరగొట్టింది.

Shraddha Das (credit/instagram)

కొండకోనల మధ్య  శ్రద్దా.. ఒక రాయి మీద కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించింది.  అయితే అమ్మడి చారల బికినీని కవర్ చేస్తూ పైన లూజ్ కుర్తా వేసుకొని అందాలను ఆరబోసింది.

Shraddha Das (credit/instagram)

చాలా శ్రద్దాగా ఏ అందాలను చూపించాలి ..  ఎక్కడ దాచి ఉంచాలి అనేది చక్కగా చూపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Big Stories

×