IND vs SA 4th T20i: ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య నాలుగో టి20 మ్యాచ్ లో సూర్యకుమార్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. 135 పరుగులు తీయడంతో విజయం సాధించింది టీమ్ ఇండియా. కేవలం 148 పరుగులకు ఆల్ అవుట్ అయింది దక్షిణాఫ్రికా. దీంతో టీమిండియా 135 పరుగులు తేడాతో… గ్రాండ్ విక్టరీ కొట్టింది.
18.2 ఓవర్లు ఆడిన సఫారీలు 148 పరుగులు చేసి అలౌట్ అయ్యారు. ఈ విజయంతో నాలుగు టి20 ల సిరీస్ ను 3-1 ఎగురేసుకుపోయింది టీమిండియా. ఇక అంతకు ముందు 20 ఓవర్లలో… ఒక్క వికెట్ నష్టపోయి 283 పరుగులు చేసింది టీం ఇండియా. తిలక్ వర్మ అలాగే సంజు ఇద్దరు సెంచరీలు చేశారు.