BigTV English
Advertisement

Shraddha Das: పచ్చ చీరలో పరువాలు ఒలకబోస్తున్న శ్రద్ధా దాస్

Shraddha Das Latest Photos: శ్రద్దాదాస్.. భగవంతుడు ఎంతో శ్రద్ధగా చెక్కినట్టు ఉండే.. శిల్పంలా అనిపించే ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో హీరోయిన్‌‌గా నటించిన కూడా చెప్పుకోదగ్గ హిట్ మాత్రం రాలేదు.

Shraddha Das (Image Credit/Instagram)
Shraddha Das (Image Credit/Instagram)

సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీతో అల్లరి నరేష్‌తో జోడీగా నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

Shraddha Das (Image Credit/Instagram)
Shraddha Das (Image Credit/Instagram)

ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా తరెకెక్కిన ఆర్య2 సినిమాలో నటించి.. తన గ్లామర్‌తో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది.

Shraddha Das (Image Credit/Instagram)
Shraddha Das (Image Credit/Instagram)

ప్రభాస్ మూవీ డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ వంటి సినిమాల్లో మంచి మంచి పాత్రలలో నటించి.. హాటెస్ట్ హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

Shraddha Das (Image Credit/Instagram)
Shraddha Das (Image Credit/Instagram)

మరో చరిత్ర, నాగవల్లి, ముగ్గురు, మొగుడు, రేయ్, నిరీక్షణ, ఏక్ మినీ కథ, డిక్టేటర్, పారిజాత పర్వం వంటి పలు సినిమాల్లో నటించి.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ.

Shraddha Das (Image Credit/Instagram)
Shraddha Das (Image Credit/Instagram)

ఈ తర్వాత కొన్నాళ్లు ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో జడ్జిగా వ్యవహరించింది.

Shraddha Das (Image Credit/Instagram)
Shraddha Das (Image Credit/Instagram)

ఇక ఈ అమ్మడు సినిమాలతో బిజీ లేకపోయిన.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.

Shraddha Das (Image Credit/Instagram)
Shraddha Das (Image Credit/Instagram)

ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో కుర్రకారును ఆకట్టుకుంటుంది.

Shraddha Das (Image Credit/Instagram)
Shraddha Das (Image Credit/Instagram)

తాజాగా చిలక పచ్చ కలర్ చీరలో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. మీరు ఓ లుక్కేయండి.

Related News

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

×