BigTV English

Shraddha Das: దుర్గా పూజకు ఇలా రెడీ అవుతారా? ఏంటిది శ్రద్ధా దాస్?

Shraddha Das Latest Photos: ప్రస్తుతం నవరాత్రి, దసరా సీజన్ కావడంతో హీరోయిన్స్ అంతా ట్రెడీషినల్‌గా రెడీ అయ్యి, చీరకట్టులో అందరినీ అలరిస్తున్నారు. శ్రద్ధా దాస్ కూడా అలాగే ట్రై చేసింది. కానీ అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో ఎక్కువగా మోడర్న్ ఫోటోలే ఉంటాయి. గ్లామర్ షోతో ఫాలోవర్స్‌ను ఎప్పటికప్పుడు అలరిస్తుంటుంది ఈ భామ. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

కేవలం పండగ సమయాల్లో అప్పుడప్పుడు మాత్రమే శ్రద్ధా ట్రెడీషినల్‌గా కనిపిస్తుంది. తాజాగా దుర్గా పూజ శుభాకాంక్షలు చెప్తూ పలు ఫోటోలు షేర్ చేసింది. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

అందులో లైట్ బ్రౌన్ శారీతో హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని కనిపించింది శ్రద్ధా దాస్. ఈ ఫోటోలు చూసినవారంతా దుర్గా పూజకు వచ్చావా? లేదా బ్రాండ్ ప్రమోషన్‌కు వచ్చావా అంటూ తనను ట్రోల్ చేస్తున్నారు. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

చాలావరకు ఫాలోవర్స్ అంతా శ్రద్ధా దాస్ డ్రెస్సింగ్ బాగుంది అనుకున్నా కూడా కొందరు మాత్రం తను అసలు పూజకు రెడీ అయినట్టుగా లేదని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

సినిమాల్లో అంతగా లక్ కలిసిరాని శ్రద్ధా దాస్.. గ్లామర్ పాత్రలను ఎంచుకోవడం మొదలుపెట్టింది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చినా లక్ కలిసిరాకపోవడంతో బుల్లితెరపైకి వచ్చేసింది. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

బుల్లితెరపై ఒక షోలో జడ్జిగా వ్యవహరించిన శ్రద్ధా దాస్.. మళ్లీ సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం తన చేతిలో ‘అర్థం’ అనే మూవీ ఉంది. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×