Shraddha Kapoor Latest Photos: బాలీవుడ్ యంగ్ బ్యూటీల్లో చాలామంది ఫ్యాషన్ ఐకాన్‌గా అమ్మాయిలను ఇన్‌స్పైర్ చేస్తుంటారు. అలాంటి వారిలో శ్రద్ధా కపూర్ కూడా ఉంటుంది. (Image Source: Shraddha Kapoor/Instagram)
ఏ ఈవెంట్ అయినా శ్రద్ధా కపూర్ వచ్చిందంటే.. తన ఫ్యాషన్ సెన్స్ అందరినీ తిరిగి చూసేలా చేస్తుంది. అలాంటి గుర్తింపును తను సంపాదించుకుంది. (Image Source: Shraddha Kapoor/Instagram)
తాజాగా ఒక ఈవెంట్ కోసం బ్లాక్ డ్రెస్‌లో వైట్ బూట్స్‌తో రెడీ అయ్యింది శ్రద్ధా. దీంతో తను ఎలా ఉన్నా చాలా బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. (Image Source: Shraddha Kapoor/Instagram)
సోషల్ మీడియాలో శ్రద్ధా కపూర్ ఫోటోలు మాత్రమే కాదు.. దాని క్యాప్షన్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. అలాగే ఈ పోస్ట్‌కు కూడా ఒక ఫన్నీ క్యాప్షన్ షేర్ చేసింది. (Image Source: Shraddha Kapoor/Instagram)
డిసెంబర్ జీ.. ముంబాయ్‌కు, చలికి ఫ్రెండ్‌షిప్ చేయించండి అంటూ ముంబాయ్‌లో వాతావరణ పరిస్థితుల గురించి చాలా ఫన్నీగా చెప్పింది శ్రద్ధా కపూర్. (Image Source: Shraddha Kapoor/Instagram)