
Shraddha Srinath ( Source / Instagram )
టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ నాని నటించిన మూవీ జెర్సీ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్.. అది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది..

Shraddha Srinath ( Source / Instagram )
'కలియుగం 2064' అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ శ్రద్ధా.. ఇటీవల డాకు మహారాజ్ మూవీతో మరోసారి మెస్మరైజ్ చేసింది.. మళ్ళీ ఇప్పుడు బిజీగా మారింది..

Shraddha Srinath ( Source / Instagram )
ఇక ఈ ముద్దుగుమ్మ 2015 లో మలయాళంలో వచ్చిన కోహినూర్ తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.. అలా ఒక్కో సినిమాతో బిజీగా మారుతుంది.

Shraddha Srinath ( Source / Instagram )
ప్రస్తుతం తమిళంలో ఆర్యన్ అనే మూవీలో నటిస్తున్నారు.. మేల్ 2, ఉర్వి, కాట్రు వెళియదై, ఇవన్ తంతిరాన్, విక్రమ్ వేద, రిచి, కృష్ణ అండ్ హిజ్ లీలా వంటి సినిమాల్లో నటించింది.

Shraddha Srinath ( Source / Instagram )
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రద్ధా శ్రీనాథ్ తన సినిమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటుంది.. ఆమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.

Shraddha Srinath ( Source / Instagram )
తాజాగా ఇంస్టాగ్రామ్ లో మెరూన్‌కలర్ ట్రెండింగ్ వేర్ లో గ్లామర్ డోస్ పెంచుతూ బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసుకుంది.. సీక్రెట్ టాటూ ను చూపించేసింది. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..