Shraddha Srinath ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
Shraddha Srinath ( Source / Instagram )
నాని సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రద్దా శ్రీనాథ్..
Shraddha Srinath ( Source / Instagram )
తాజాగా ఇంస్టాగ్రామ్ లో గ్రీన్ డ్రెస్ లో సీక్రెట్ టాటూను రీవిల్ చేసింది.
Shraddha Srinath ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రద్ధా శ్రీనాథ్ తన సినిమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటుంది.
Shraddha Srinath ( Source / Instagram )
ప్రస్తుతం తమిళంలో ఆర్యన్ అనే చిత్రంలో ఆమె నటిస్తున్నారు..
Shraddha Srinath ( Source / Instagram )
రీసెంట్ గా డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది..