Shraddha Srinath ( Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆమె స్టయిల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..
Shraddha Srinath ( Source /Instagram )
తాజాగా రెడ్ లాంగ్ డ్రెస్సులో కిల్లింగ్ లుక్ లో ఉన్న ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేసింది.
Shraddha Srinath ( Source /Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దగుమ్మ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.
Shraddha Srinath ( Source /Instagram )
డాకు మహారాజ్ మూవీతో రీసెంట్ గా ప్రేక్షకులను పలకరించింది బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్..