
Shreya Goshal Images (Source: Instagram)
Shreya Ghoshal Latest Photos: సింగర్ శ్రేయా ఘోషల్ గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు. బాలీవుడ్ సింగర్ అయినా ఆమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, గుజరాతి, బెంగాల్ ఎన్నో భాషల్లో పాటలు పాడుతూ సంగీత ప్రియులను అలరిస్తుంది.

Shreya Goshal Images (Source: Instagram)
శ్రేయా మధురైన గాత్రానికి దేశవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. లవ్ సాంగైనా, శాడ్ సాంగైనా తన గాత్రం వినిపిస్తే చాలు శ్రోతలు మైమరిచిపోతారు. అంతగా తన గొంతుతో మ్యూజిక్ లవర్స్ కట్టిపడేస్తోంది ఈ స్టార్ సింగర్.

Shreya Goshal Images (Source: Instagram)
గాయనీగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న శ్రేయా కొన్ని దశాబ్దాలుగా మ్యూజిక్ వరల్డ్ ని ఏలుస్తుంది. శ్రేయా ఘోషల్ సరిగమప సింగింగ్ షో ద్వారా పరిచయమైన ఆమె ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా కూడా నిలిచింది.

Shreya Goshal Images (Source: Instagram)
ఈ షో తర్వాత ఎన్నో హిట్ అల్బమ్స్ పాటలు పాడింది. అలాగే ఎన్నో షోలో తన పాటలతో అలరించింది. ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్ గా హిందీలో ఎంట్రీ ఇచ్చిన శ్రేయా.. ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలోని అన్ని భాషల్లోనూ పాటలు పాడుతూ అలరిస్తోంది.

Shreya Goshal Images (Source: Instagram)
అయితే సోషల్ మీడియాలో చాలా అరుదుగా వచ్చే శ్రేయా.. తాజాగా స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంది. మోహే రంగ్ దో లాల్ అంటూ మెరూన్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్‌తో మెప్పించింది. ప్రస్తుతం శ్రేయా ఫోటోలో సోషల్ మీడియాను ఆకట్టుకుంటున్నాయి.

Shreya Goshal Images (Source: Instagram)
సుందర్, ఇలా శ్రేయా చూస్తుంటే నా గుండె కొట్టకోవడం ఆగిపోయిందంటూ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం శ్రేయా ఘోషల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.