Shriya Kontham ( Source / Instagram)
'శుభం' అనే తెలుగు హర్రర్ కామెడీ కూడా అదే చేస్తుంది. నటి సమంతా రూత్ ప్రభు నిర్మాతగా అరంగేట్రం చేసింది. ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
Shriya Kontham ( Source / Instagram)
ఈ చిత్రానికి సినిమా బండికి చెందిన ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. వసంత్ మారింగంటి రచన చేశారు. ఈ మూవీలో శ్రియా కొంఠం నటించారు.
Shriya Kontham ( Source / Instagram)
శ్రీయ కొంఠం తెలుగులో నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ మూవీ హిట్ అయ్యిన కూడా అమ్మడుకు ఫేమ్ రాలేదు.
Shriya Kontham ( Source / Instagram)
సినిమాల్లో పద్దతిగా కనిపించే ఈ అమ్మడు మాత్రం బయట హాట్ లుక్ లో దర్శనం ఇస్తుంది. లేటెస్ట్ ఫొటోలతో దర్శనం ఇస్తుంది.
Shriya Kontham ( Source / Instagram)
తాజాగా ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది. ఆరేంజ్ కలర్ టాప్ లో హాట్ లుక్ లో క్యూట్ స్టిల్స్ ఇచ్చింది.
Shriya Kontham ( Source / Instagram)
ప్రస్తుతం ఈ క్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.