E-Paper
Advertisement

Shriya Saran: రెడ్ డ్రెస్సులో శ్రియ అందాల మెరుపులు..

Shriya Saran: రెడ్ డ్రెస్సులో శ్రియ అందాల మెరుపులు..
Advertisement

Shriya Saran Latest Photos:  టాలీవుడ్ హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోల సరసన నటించింది.

Advertisement

వయసు పెరిగే కొద్ది అందం తగ్గిపోతుంటుంది.. కాని శ్రియ మాత్రం గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.

Advertisement

నాలుగు పదుల వయసులోను తన గ్లామర్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.

ఓ వైపు పర్శనల్ లైఫ్‌ని బాలెన్స్ చేస్తూనే.. మరోవైపు సినీ లైఫ్‌నిఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

శ్రియ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ లతో నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది.

తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ I love you so much my pretty 😍😍 అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

 

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×