BigTV English
Advertisement

Shriya Saran: అన్నం తింటుందా.. అందం తింటుందా.. ఆ వయస్సులో కూడా ఇంత హాట్ ఏంట్రా బాబు..

Shriya Saran: అందమే అసూయ పడేలా ఉందే అని చాలా తక్కువమందిని మాత్రమే అనగలం. అలాంటి తక్కువమందిలో హీరోయిన్ శ్రీయా శరణ్ ఒకరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Shriya Saran(Image Credit/ Instagram)

ఇష్టం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది శ్రీయా శరణ్. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయినా.. అమ్మడి అందానికి మాత్రం టాలీవుడ్ కుర్రకారు ఫిదా అయ్యారు.

Shriya Saran(Image Credit/ Instagram)

తెలుగులో సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అని తేడా లేకుండా నటించిన హీరోయిన్ గా శ్రీయాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. ప్రభాస్, తరుణ్ లాంటి హీరోలందరితో అమ్మడు రొమాన్స్ చేసింది.

Shriya Saran(Image Credit/ Instagram)

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో  కూడా శ్రీయ స్టార్ హీరోస్ తో నటించి  మెప్పించింది. ప్రస్తుతం ఈ చిన్నదాని వయస్సు 42. ఈ వయస్సులో కూడా ఈ మాత్రం అందం చెదరకుండా అదరగొడుతుంది.

Shriya Saran(Image Credit/ Instagram)

కెరీర్ పీక్స్ లో  ఉన్నప్పుడే శ్రీయా.. ఆండ్రీని వివాహమాడింది. కేవలం ఒక ఏడాది మాత్రమే అమ్మడు సినిమాలకు దూరమయ్యింది.  అయితే సడెన్ గా ఈ చిన్నది తన కూతురు రాధతో  అభిమానుల ముందు ప్రత్యేక్షమయ్యింది.

Shriya Saran(Image Credit/ Instagram)

ఇక కూతురు రాధతో కూడా శ్రీయా.. బీచ్ లలో బికినీ వేసుకొని హంగామా చేయడం మొదలుపెట్టింది. భర్తను పబ్లిక్ గా  కిస్ చేయడం, అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాకు మరింత చేరువయ్యింది.

Shriya Saran(Image Credit/ Instagram)

సోషల్ మీడియాలో శ్రీయా అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. పెళ్ళై.. ఒక పాపకు తల్లి అయినా కూడా శ్రీయా అందానికి మచ్చ పెట్టడానికి లేదు.  ఆమె మొదటి సినిమాలో ఎంత అందంగా ఉందో ఇప్పుడు అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది.

Shriya Saran(Image Credit/ Instagram)

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును కిర్రెక్కించే శ్రీయా.. తాజాగా డిజైనర్ సురేష్ లో అభిమానుల మనసును కొల్లగొట్టింది. ఆ కాటుకు కళ్లు. కైపెక్కించే చూపులతో కుర్రాళ్లను ఫిదా చేసింది.

రెడ్ అండ్ రాయల్ బ్లూ లెహంగాలో శ్రీయా ఎంతో అందంగా కనిపించింది. ఇక ఆమె అందాన్ని ఆభరణాలు మరింతగా పెంచాయి. గ్రీన్ అండ్ వైట్ జుంకాలు.. గాజులు ఆమెను ఇంకా హైలైట్ గా మార్చాయి.

Shriya Saran(Image Credit/ Instagram)

ప్రస్తుతం శ్రీయా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 42 ఏళ్ళ వయస్సులో కూడా ఈ చిన్నది ఇంత అందంగా ఉండడంతో  అభిమానులు.. అన్నం తింటుందా..అందం తింటుందా.. ఆ సొగసుకు దాసోహం కానివారెవ్వరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

×