BigTV English

Oneplus Free Screen Replacement : అదిరిపోయే ఆఫర్.. ఆ స్మార్ట్ ఫోన్స్ కు లైఫ్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్

Oneplus Free Screen Replacement : అదిరిపోయే ఆఫర్.. ఆ స్మార్ట్ ఫోన్స్ కు లైఫ్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్

Oneplus Free Screen Replacement : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్ ప్లస్ తన కస్టమర్ కు భారీ ఆఫర్ ను ప్రకటించింది. సెలెక్టెడ్ మోడల్ మొబైల్ పై లైఫ్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ను అందించనున్నట్టు ప్రకటించింది. ఇక ఈ మోడల్ మొబైల్స్ ఉన్నవారు డిస్ ప్లే ప్రాబ్లమ్ ఉంటే సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఫ్రీగా రీప్లేస్ చేయించుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది.


స్మార్ట్ ఫోన్స్ కాలంలో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ ఒకదానికొకటి పోటీ పడుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో కొత్త మొబైల్స్ ని తీసుకొస్తూ కస్టమర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా వన్ ప్లస్ సైతం ఇదే జాబితాలో చేరిపోయింది. వన్ ప్లస్ మొబైల్స్ లో డిస్ప్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటూ కస్టమర్స్ నుంచి భారీగా వచ్చిన కంప్లైంట్స్ ను సీరియస్ గా తీసుకుంది. వీటికి శాశ్వత పరిష్కారం వెతుకుతూ కస్టమర్స్ కు భారీ ఆఫర్ ను ప్రకటించింది.

వన్ ప్లస్.. ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం బంపర్ ఆఫర్స్ ను ఇస్తూ ఉంటుంది. హై స్టాండర్డ్ లేటెస్ట్ ఫీచర్స్ తో గ్యాడ్జెట్స్ ను రిలీజ్ చేసే ఈ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఎప్పటికే వాళ్ళు మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా వన్ ప్లస్ 13 సైతం లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన వినియోగదారులను మరింత పెంచుకునేందుకు మరో కొత్త ఆఫర్ ను ఇచ్చేసింది. సెలెక్టెడ్ మోడల్ మొబైల్స్ పై లైఫ్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ సర్వీస్ను అందిస్తున్నట్టు చెప్పుకు వచ్చింది. ఈ ఆఫర్ ను ఇండియాలో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న కస్టమర్స్ కు మాత్రమే వర్తిస్తుందని షరతులు కూడా విధించేసింది.


ALSO READ : రూ. 30వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలా.. ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్ టాప్ మెుబైల్స్ ఇవే మరి

టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ లో ఒకటిగా నిలిచిన వన్ ప్లస్… కొన్నాళ్లు క్రితం కొన్ని సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 9 సిరీస్ లో పలు సమస్యలు ఉన్నట్టు వరుసగా కంప్లైంట్స్ వచ్చాయి. వన్ ప్లస్ లో ఓటిఏ సాఫ్ట్వేర్ అప్డేట్ ను ఇన్స్టాల్ చేశాక పలు సమస్యలు తలెత్తాయని డివైస్ మదర్ బోర్డ్ ఫెయిల్యూర్, డిస్ప్లే లో గ్రీన్ లైన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తున్నట్టు యూజర్స్ మండిపడ్డారు. దీనిపై స్పందించిన వన్ ప్లస్ యూజెస్ కు స్క్రీన్ రిలేటెడ్ వచ్చిన సమస్యలన్నిటిని పరిష్కరించింది. ఈ నేపథ్యంలోనే లైఫ్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ ను అందిస్తోంది.

వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 9 మొబైల్స్ లో ఉన్న సమస్యలను గుర్తించిన వన్ ప్లస్ ఫ్రీ రిజర్వేషన్ లైఫ్ టైం వారంటీని అందించింది. సమీపంలో ఉన్న వన్ ప్లస్ సర్వీస్ సెంటర్స్ కి వెళ్లి స్క్రీన్ రీప్లేస్ చేసుకునే అవకాశం ఉందని… మొబైల్ లో ఉన్న సమస్యలను గుర్తించి సర్వీస్ సెంటర్స్ లో ఫ్రీ రిజర్వేషన్ అందిస్తారని తెలిపింది. ఫోన్ ఎంత పాతదైనా గ్రీన్లాండ్ ప్రాబ్లం వస్తే వెంటనే సర్వీస్ సెంటర్ ను సందర్శించమని తెలిపింది. అక్కడ ఎలాంటి షరతులు లేకుండా స్క్రీన్ ను రీప్లేస్ చేస్తారని తెలిపింది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×