BigTV English

Shriya Saran Photos: వయసుతోపాటు పెరుగుతున్న అందం.. కుర్ర హీరోయిన్లకు ఇంకా పోటీనిస్తున్న శ్రియా..

Shriya Saran Photos: వయసుతోపాటు పెరుగుతున్న అందం.. కుర్ర హీరోయిన్లకు ఇంకా పోటీనిస్తున్న శ్రియా..

Shriya Saran Photos| శ్రియ సారన్ ఫ్యాషన్ సెన్స్ అమోఘం. ఆమె చీర కట్టినా మాడ్రన్ డ్రెస్ వేసినా తిరుగుండదు.


తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్ద కాలం పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగిన శ్రియ 40 ఏళ్ల వయసు పైబడినా ఇంకా తరగని అందంతో అభిమానులకు కనువిందు చేస్తూనే ఉంది.


ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె తరుచూ పోస్ట్ చేసే ఫొటోలు చూస్తే.. అర్థమవుతుంది. ఆమె స్టైల్, గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని.

ఒక బిడ్డకు తల్లి అయినా గ్రామరస్ చిక్ లుక్స్ ఇంకా మెయిన్ టెయిన్ చేస్తోంది శ్రియ.

సినిమాల్లో ఎక్కువగా సీనియర్ హీరోల సరసన కనిపిస్తున్నా.. తను మాత్రం ఇంకా ఫిగర్ మెయిన్ టెనెన్స్ విషయంలో ఏ మాత్రం రాజీపడదు.

ఇప్పటికీ కుర్ర హీరోయిన్లతో పోటీపడి తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తోంది.

ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే మరోవైపు సినిమాలు, ఫ్యాషన్ షోలు చేస్తోంది.

Related News

Anupama parameswaran: ఆలోచనలో పడ్డ అనుపమ.. దేనికోసమో?

Sunny leone: ఒంపుసొంపులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్!

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Big Stories

×