Shriya saran (4)
Shriya Saran Stunning in Black Dress: హీరోయిన్ శ్రియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒప్పుడు తెలుగు, తమిళ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగువెలిగింది. ప్రభాస్, చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, బాలకృష్ణ వంటి ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది ఈ భామ.
Shriya saran (5)
అప్పట్లో శ్రియా క్రేజ్ మామూలుగా లేదు. స్టార్ హీరోల సినిమా అంటే ఆమెనే హీరోయిన్. రజనీకాంత్ శివాజీ మూవీ వరకు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. అయితే అవకాశాలు తగ్గడంతో శ్రియా పెళ్లి చేసుకుని సెటిలైపోయంది. పెళ్లయి కూతురు పుట్టిన తర్వాత ఆమె ఆర్ఆర్ఆర్ చిత్రంలో రీఎంట్రీ ఇచ్చింది.
Shriya saran (1)
అప్పటి నుంచి ఈ భామ సినిమాలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్ అదరిపోయేలా ఫోజులు ఇచ్చింది.
Shriya saran (2)
శ్రియాను ఇలా చూస ఆమెకు పెళ్లయి పిల్లలు ఉన్నారా? అన్నట్టుగా అనిపిస్తోందా? అంటున్నారు. నాలుగు పదుల వయసులో యంగ్ బ్యూటీకు పోటీ ఇస్తూ గ్లామర్‌తో పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ బ్లాక్ డ్రెస్ శ్రియా చందమామల మెరిసిపోతుంది.
Shriya saran (3)
ఇక ఆమె ఇచ్చిన ఘాటు ఫోజులు కుర్రాకారు మతిపోగోట్టేలా ఉన్నాయి. ప్రస్తుతం శ్రియా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని నెటిజన్స్ వావ్ శ్రియా.. అన్నం తింటున్నావా? అందం తింటున్నావా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.