Shruthi Haasan ( Source / Instagram )
బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీశృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తమిళ్ టు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
Shruthi Haasan ( Source / Instagram )
కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాల ద్వారా వరుసగా అపజయాలు వచ్చాయి. అలాంటి సమయంలోనే ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది..
Shruthi Haasan ( Source / Instagram )
ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమాలు పలకరించాయి. వరస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది..
Shruthi Haasan ( Source / Instagram )
తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈమె మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది..
Shruthi Haasan ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గ ఉండే శృతి హాసన్ లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రతి ఫోటో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
Shruthi Haasan ( Source / Instagram )
స్కిన్ టైట్ డ్రెస్ లో హాట్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో శృతి హాసన్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉంది. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేసుకోండి..