BigTV English

Shruti Haasan Silk Saree Photos: సిల్క్ చీరలో సెగలు రేపుతున్న శృతి హాసన్!

Shruti Haasan Silk Saree Photos: సిల్క్ చీరలో సెగలు రేపుతున్న శృతి హాసన్!

Shruti Haasan


Shruti Haasan Saree Pics: శృతి హాసన్ పేరు వినగానే ఆమె విలక్షణమైన వ్యక్తిత్వం, వైవిధ్యమైన చలనచిత్ర జీవితము గుర్తుకు వస్తాయి.

Shruti Haasan


2000 లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన “హే రాం” సినిమాలో బాల నటిగా నటించింది.

Shruti Haasan

“లక్” సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది.

Shruti Haasan

ఆ తర్వాత “అనగనగా ఓ ధీరుడు” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

Shruti Haasan

శృతి హాసన్ నటి మాత్రమే కాదు, సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా.

Shruti Haasan

శృతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించింది.

Shruti Haasan

ఆ తర్వాత గబ్బర్ సింగ్, రేసు గుర్రం, శ్రీమంతుడు, క్రాక్ వంటి హిట్ చిత్రాలెన్నో ఆమె ఖాతాలో ఉన్నాయి.

Shruti Haasan

రేసుగుర్రం సినిమాకు బెస్ట్ హీరోయిన్ గా ఫిలింఫేర్ అవార్డ్ అందుకుంది.

Shruti Haasan

బాలకృష్ణ హారోగా నటింటిన వీర సింహారెడ్డి, చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య, సలార్ మూవీలో నటించింది. తాజాగా హాయ్ నాన్న మూవీలో ఐటమ్ సాంగ్ లో మెరిసింది ఈ భామ.

Shruti Haasan

మరో వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ వీలు కుదిరినప్పుడల్లా తన హాట్ షూట్ తో కుర్రాళ్లను మైమరిపించేలా చేస్తుంది.

Shruti Haasan

తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది శృతిహాసన్.

Shruti Haasan

శృతి హాసన్ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Related News

Kalyani priyadarshan: లంగాహోణి లో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న కళ్యాణి.. చూపు తిప్పుకోవడం కష్టమే..

Rashi Singh : లంగా హోణిలో రాశి అందాలు అదరహో.. ఏముంది మావా..

Neha Dhupia: రెడ్ డ్రెస్ లో హీట్ పుట్టిస్తున్న నేహా.. ఫోటోలు వైరల్!

Raai lakshmi: ఐలాండ్ లో అందాలతో అదరహో అనిపిస్తున్న రాయ్ లక్ష్మీ !

Eesha Rebba: సెల్ఫీలో ఈషా క్రేజీ లుక్స్‌.. ముద్దులోలకబోస్తూ కుర్రాళ్లకు వల..

Sriya Reddy Photos: హాట్‌ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న ‘ఓజీ’ శివంగి శ్రియా రెడ్డి

Kareena Kapoor: బాల్కనీలో పరువాల విందు వడ్డిస్తున్న కరీనా.. ఫోటోలు వైరల్

Nabha Natesh: నడుము, నాభి అందాలతో గిలిగింతలు పెడుతున్న నభా నటేష్ !

Big Stories

×