Samantha (Source: Instragram)
సమంత.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తెలుగులో చాలామంది హీరోలతో కలిసి నటించింది.
Samantha (Source: Instragram)
నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు గట్టి కం బ్యాక్ ఇచ్చిందని చెప్పవచ్చు
Samantha (Source: Instragram)
సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చిన సమంత అందులో యాక్షన్ పర్ఫామెన్స్ తో హీరో రేంజ్ లో అదరగొట్టేసింది.
Samantha (Source: Instragram)
ఇక ఇప్పుడు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై శుభం మూవీని నిర్మించి, మొదటి ప్రయత్నంలోనే నిర్మాతగా సక్సెస్ అయ్యింది.
Samantha (Source: Instragram)
మరొకవైపు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నా.. దీనిపై మాత్రం స్పందించలేదు.
Samantha (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె తాజాగా చీర కట్టులో కనిపించి ఆకట్టుకుంది. ఈమెను చూసిన నెటిజన్స్ రాజ్ తన జీవితంలోకి వచ్చాక సమంతలో అన్ని మార్పులు మొదలయ్యాయి. చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా కనిపిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా చీరకట్టులో గ్లామర్ డోస్ పెంచిన ఈమె నిర్మాతగా మారిన తర్వాత మరింత సంతోషంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.