Simran Choudhary (Image Credit: Instagram)
బ్లాక్ అవుట్ ఫిట్ లో పాక్షికంగా లో అందాలు చూపిస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రాళ్ళ గుండెల్లో గుణపాలు దింపుతున్నాయని చెప్పవచ్చు.

Simran Choudhary (Image Credit: Instagram)
ఆ తర్వాత పాగల్ , సెహరీ, చెక్ , అథర్వ, ఆ ఒక్కటి అడక్కు ఇలా పలు చిత్రాలలో నటించిన ఈమె.. ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది 2 చిత్రంలో నటిస్తోంది.

Simran Choudhary (Image Credit: Instagram)
2014లో హమ్ తుమ్ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Simran Choudhary (Image Credit: Instagram)
2012లో మిస్ ఆంధ్రప్రదేశ్ గా , టాలీవుడ్ మిస్ హైదరాబాదుగా , అలాగే 2017లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ అవార్డులను సొంతం చేసుకుంది.

Simran Choudhary (Image Credit: Instagram)
సిమ్రాన్ చౌదరి.. 12 సంవత్సరాల వయసులోనే కమర్షియల్ యాడ్స్ లో నటించి కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది.

Simran Choudhary (Image Credit: Instagram)
మరోవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకున్న ఈమె అందులో అందాలు ఆరబోస్తూ యువతలో హీట్ పుట్టించింది.