Simran Choudhary (Image Credit: Instagram)
మోడల్ గా కెరియర్ను మొదలుపెట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సిమ్రాన్ చౌదరి. మోడల్ గా చేస్తున్న సమయంలోనే అందాల పోటీల్లో పాల్గొంటూ పలు కిరీటాలను కూడా సొంతం చేస్తుంది.

Simran Choudhary (Image Credit: Instagram)
హమ్ తుమ్ అనే చిత్రం ద్వారా 2014లో తెలుగు తెరకు పరిచయమైన సిమ్రాన్ చౌదరి.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Simran Choudhary (Image Credit: Instagram)
అయితే ఈమెకు గుర్తింపు లభించింది మాత్రం ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో మంచి ఇమేజ్ అందుకుంది. ఆ తర్వాత అధర్వ , పాగల్, చెక్, ఆ ఒక్కటి అడక్కు వంటి చిత్రాలలో నటించి పేరు అందుకుంది.

Simran Choudhary (Image Credit: Instagram)
ప్రస్తుతం మళ్లీ ఈ నగరానికి ఏమైంది రిపీట్ లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే మరొకవైపు తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Simran Choudhary (Image Credit: Instagram)
అందులో భాగంగానే బీచ్ సైడ్ అందాలు ఆరబోస్తూ తన గ్లామర్ తో యువతను పిచ్చెక్కించింది అని చెప్పవచ్చు.

Simran Choudhary (Image Credit: Instagram)
తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా సిమ్రాన్ చౌదరి పంచుకున్న ఈ గ్లామర్ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.