Simran Choudhary (Image Credit: Instagram)
నిజానికి చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒకప్పుడు గ్లామర్ తో ఆకట్టుకోవడానికి మోడల్ గా తమ కెరీర్ను ప్రారంభించే వారు.

Simran Choudhary (Image Credit: Instagram)
అలా మోడల్ గా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఫ్యాషన్ షో లలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా తమ అందాలతో ఏకంగా మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్స్ సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Simran Choudhary (Image Credit: Instagram)
అలాంటి వారిలో సిమ్రాన్ చౌదరి కూడా ఒకరు. మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ .. హమ్ తుమ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది . ఆ తర్వాత అధర్వ, పాగల్, చెక్ వంటి చిత్రాలలో నటించిన ఈమె ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది.

Simran Choudhary (Image Credit: Instagram)
ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సిమ్రాన్ చౌదరి మరొకవైపు అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది .

Simran Choudhary (Image Credit: Instagram)
స్లీవ్ లెస్ ఫ్లేర్డ్ మినీ టాప్ ధరించిన ఈమె ఇందులో అందాలు చూపెడుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. బీచ్ సైడు ఒంటరిగా ప్రశాంతంగా నడుస్తున్న తీరుకి అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు.

Simran Choudhary (Image Credit: Instagram)
ఇకపోతే సింపుల్ స్మైల్ ఇస్తూ సిమ్రాన్ చౌదరి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.