simran choudary (6)
Actress Simran Choudhary Latest Photos: సిమ్రాన్ చౌదరి.. కుర్రకారు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. వెండితెర అయినా, సోషల్ మీడియాలో అయినా ఈ భామ కనిపిస్తే చాలు పిచ్చెక్కిపోతారు కుర్రాళ్లు. హీరోయిన్గా ఒకేఒక్క సినిమా చేసింది.
simran choudary (7)
కానీ, ఈ సినిమాలో తన అందం, అభినయంతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఒక్క సినిమాతోనే కావాల్సినంద స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ నగరానికి ఏమైంది తర్వాత చెప్పుకోదగ్గ సినిమా, హిట్ లేదు.
simran choudary (2)
కానీ, ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతిపోగోడుతుంది. కనిపించేది అరుదుగా అయినా.. సోషల్ మీడియాలో కావాల్సినంత హడావుడి చేసిపోతుంది.
simran choudary (3)
'బొమ్మ భాట్', 'చెక్' , 'అథర్వ' , 'పాగల్' చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. చివరిగా లవ్ మీ సినిమాలో కనిపించింది. ఇలా అప్పుడప్పుడు వెండితెరపై మెరిసే ఈ భామా తాజాగా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
simran choudary (4)
మెరూన్ కలర్ స్వెట్ షర్ట్‌లో హాట్ ఫోజులు ఇచ్చింది. కింత ప్యాంటు లేకుండ నిక్కర్లో కుర్రాళ్ల హాట్ బీట్ పెంచేసింది.
simran choudary (5)
చీ సిమ్రాన్ ప్యాంట్ వేసుకోవడ మర్చిపోయావా? అంటూ ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు సో బ్యూటీఫుల్, హాట్ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సిమ్రాన్ చౌదరి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.