
Siri Hanumanth ( Source / Instagram )
బిగ్ బాస్ షోకి వెళ్లి బీభత్సమైన నెగిటివిటీతో బయటకు వచ్చిన సిరి హనుమంత్ తన పనిలో తాను బిజీగా ఉంది.. ఒకవైపు వెబ్ సిరీస్ లు మరోవైపు బుల్లితెరపై షోలు చేసుకుంటూ బిజీగా ఉంది.

Siri Hanumanth ( Source / Instagram )
అంతేకాదు.. సొంత వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టింది. వైజాగ్‌లో HK పర్మినెంట్ మేకప్ క్లినిక్‌ని ప్రారంభించి వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టింది..

Siri Hanumanth ( Source / Instagram )
ఇక తాజాగా ‘నవరస రోమియో జూలియెట్’ సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమాకోసమో.. లేదంటే ఇంకేదైనా కొత్త ప్రాజెక్ట్ ఉందో ఏమో కానీ ఫిజిక్ పై ఫోకస్ పెట్టింది. టైం దొరికితే జిమ్ లో కష్టపడుతుంది.

Siri Hanumanth ( Source / Instagram )
ఈ మధ్య సన్నజాతి లాగా మారిన ఈమె ట్రెండీ వేర్ లలో ఫోటోలను దించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా మరోసారి నెట్టింట మంటలు రేపింది.

Siri Hanumanth ( Source / Instagram )
సినిమాలతో పని లేకుండా సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కిల్లింగ్ లుక్ లో అదిరిపోయే పిక్స్ ని షేర్ చేసింది...

Siri Hanumanth ( Source / Instagram )
వైట్ షర్ట్, బ్లాక్ షార్ట్ తో పాటుగా స్టైలిష్ గ్లాసెస్ పెట్టుకుంది. ఆ లుక్ లో స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత స్టైల్ గా ఉందో ఒకసారి చూసేయ్యండి..