
Sneha ( Source / Instagram )
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒకప్పుడు హీరోయిన్గా మెరిసిన ఈమె ఎన్నో సినిమాలలో నటించి అవార్డులను కూడా సొంతం చేసుకుంది..

Sneha ( Source / Instagram )
ఈమధ్య సపోర్టింగ్ రోజు చేస్తూ బిజీగా ఉంది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరోల సరసన జోడిగా నటిస్తూ వస్తుంది..

Sneha ( Source / Instagram )
అంతే కాదు.. వైపు సినిమాలు మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తూ వస్తుంది.. ఈ మధ్య తన భర్తతో కలిసి చేసిన యాడ్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి.. సొంతంగా పలు వ్యాపారాలలో కూడా ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే..

Sneha ( Source / Instagram )
ఈమె బిజినెస్ లు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా మారడంతో కోట్లు వెనకేసుకుంటూ వస్తుంది.. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళంలో మలయాళం లో కూడా స్నేహ సినిమాలు చేసి మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది.

Sneha ( Source / Instagram )
సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన ఫ్యామిలీ గురించి అలాగే సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.. ఎంతో పద్ధతిగా కనిపించే స్నేహ ఫోటోలను నెటిజెన్లు లైక్ చేస్తూ వస్తున్నారు..

Sneha ( Source / Instagram )
తాజాగా ఆమె పట్టుచీరలో ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలలో స్నేహ చాలా అందంగా కనిపించడంతో ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.. స్నేహ ఎంత పద్ధతిగా అందంగా ఉందో మీరు కూడా ఇటు లుక్కేసుకోండి..