E-Paper
Advertisement

Flight-Helicopter collision: గాల్లోనే విమానం-హెలికాఫ్టర్ ఢీ.. 67 మంది మృతి, వీడియో వైరల్

Flight-Helicopter collision: గాల్లోనే విమానం-హెలికాఫ్టర్ ఢీ.. 67 మంది మృతి, వీడియో వైరల్
Advertisement

Flight-Helicopter collision: విమాన ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయో అస్సలు ఊహించలేం. ఎందుకంటే గాల్లోనే వాటి మూమెంట్ ఉండడంతో వాటికి సంబంధించి ఎలాంటి ఫుటేజ్ బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ సంబంధించి విమాన సంస్థలు లేకుంటే ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు కొన్ని విషయాలను బయటపెడతారు. అలాంటిది ఏకంగా వీడియోను బయటకు వచ్చింది. నెట్టింట్లో వీర విహారం చేస్తోంది.

అమెరికా వాషింగ్టన్ డీసీ ఎయిర్‌పోర్టు..  గాల్లోనే విమానం-హెలికాఫ్టర్ ఢీ

Advertisement

విమాన ప్రమాదాలు జరిగాయంటే ఏ ఒక్కరూ బయటపడిన సందర్భాలు ఉండవు. ఘటన సమయంలో భారీగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణికులు సజీవ దహనమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన విమాన ప్రమాదం గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అమెరికా అంతర్గత భద్రతా నివేదికల ప్రకారం.. గతేడాది 2025 జనవరిలో వాషింగ్టన్ డీసీ ఎయిర్ పోర్టులో ఆకాశాలంలో ఉండగానే అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం-యూఎస్ ఆర్మీ హెలికాప్టర్ గాలిలో ఢీకున్నాయి. ఈ ఘటనలో దాదాపు 67 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి కొత్త వీడియో బయటకు వచ్చింది. విమానాన్ని-హెలికాఫ్టర్ ఢీ కొన్న సందర్భాలు అక్కడి అధికారులు విడుదల చేశారు.

Advertisement

67 మంది మృతి, వెలుగులోకి వచ్చిన వీడియో వైరల్

జనవరి 28న సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో ఆర్మీ హెలికాప్టర్లు ఊహించిన దాని కంటే ఎక్కువ ఎత్తులో రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను సమీపంలో వెళ్తోంది. అదే సమయంలో నార్ఫోక్ నుండి వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం కిందికి దిగుతోంది. అందులో 67 మంది ప్రయాణికులు ఉన్నారు.

అదే సమయంలో కంట్రోల్ టవర్‌లో చిన్నపాటి గందరగోళం జరిగింది. ఫలితంగా విమానం-హెలికాఫ్టర్ ఎదురెదురుగా ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదాన్ని నివారించడానికి విమానం పైలట్‌ను త్వరగా మరింత ఎత్తుకు ఎగరమని ఆదేశిస్తూ విమానం కాక్‌పిట్‌లో అలారం మోగింది.

ALSO READ: ప్రేమ ‘డబుల్’ ధమాకా.. ఒకే వేదికపై ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టిన యువకుడు

ప్రమాదం జరిగిన రోజున రీగన్ ఎయిర్‌పోర్టులోని కంట్రోల్ టవర్‌లో ఎమిలీ హనోకా పని చేస్తున్నారు. ఆమె దాదాపు దశాబ్దంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా ఉన్నారు. హెచ్చరించిన సంకేతాలు ఉన్నాయని ఓ ఛానెల్‌కు చెప్పారు. వ్యవస్థలో స్పష్టమైన లోపాలు, లొసుగులు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది.

 

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×