E-Paper
Advertisement

Sneha Ullal: చూపులతో మాయ చేస్తున్న స్నేహా ఉల్లాల్

Sneha Ullal: చూపులతో మాయ చేస్తున్న స్నేహా ఉల్లాల్
Advertisement

Sneha Ullal Latest Photos: ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బ్యూటీ స్నేహా ఉల్లాల్.. జూనియర్ ఐస్వర్య రాయ్ లా కనిపించి సుపర్ క్రేజీ సంపాదించుకుంది.

Advertisement

స్నేహా ఉల్లాల్ 2005 లో హిందీ మూవీ “లక్కీ నో టైమ్ ఫర్ లవ్” లో సల్మాన్ ఖాన్ సరసన నటించి సినీరంగ ప్రవేశం చేసింది.

Advertisement

“ఉల్లాసంగా ఉత్సాహంగా” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆతర్వాత మడతకాజా, అలా మొదలైంది, కరెంట్ , నేను మీకు తెలుసా, వంటి సినిమాలతో పాటు నాగార్జున సరసన కింగ్ మూవీలో నువ్వు రెడీ- నేను రెడీ పాటలో అలరించింది.

ఈ బ్యూటీకి నటించిన కొన్ని సినిమాలు అయిన బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు.

2010లో బాలకృష్ణ సరసన “సింహం” సినిమాలో నటించింది. హిందీ తెలుగు భాషల్లో పలు సినిమాల్లో నటించింది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోషూట్ లతో ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా బ్లాక్ కలర్ అనార్కలి డ్రెస్సులో మెరిసింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ భామ.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×