BigTV English

Sobhita Dhulipala: అచ్చమైన తెలుగింటి అందం.. చేనేత చీరలో శోభితా ధూళిపాళ

Sobhita Dhulipala Latest Photos: టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. అలాంటిది ఒక తెలుగమ్మాయి బాలీవుడ్‌కు వెళ్లి గుర్తింపు సంపాదించుకుంది అని తెలుగు ప్రేక్షకులకు చాలా లేట్‌గా తెలిసింది. తనే శోభితా ధూళిపాళ. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్‌కు సంబంధించిన ఫ్యామిలీ కాకపోయినా యాక్టింగ్‌పై ఇష్టంతో గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది శోభిత. ముందుగా ఒక మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

పలు బ్యూటీ కాంటెస్ట్స్‌లో పాల్గొని బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది శోభిత. దీంతో ఏకంగా అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకుడి ద్వారా బీ టౌన్‌లో డెబ్యూ చేసే అవకాశం దక్కించుకుంది. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

అలా హిందీలో పలు సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న తర్వాత అడవి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’తో తెలుగులో అడుగుపెట్టింది శోభిత. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

‘గూఢచారి’ తర్వాతే శోభిత గురించి తెలుగు ప్రేక్షకులు తెలుసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే తానొక తెలుగమ్మాయి అనే విషయం బయటపడింది. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

తెలుగమ్మాయి అయినా కూడా శోభితాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకే తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన బాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

తాజాగా నాగచైతన్యను ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది. అసలు వీరిద్దరూ ప్రేమలో ఎప్పుడు పడ్డారు అనే విషయం చాలాకాలం పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడిచింది. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత సోషల్ మీడియాపై కూడా ప్రేక్షకుల ఫోకస్ పెరిగింది. తాజాగా చేనేత చీరలో మెరిసిపోతూ ఫోటోలు షేర్ చేసింది ఈ భామ. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ మనీష్ మల్హోత్రా ఇంట జరిగిన దీపావళి పార్టీలో శోభితా ధూళిపాళ కూడా పాల్గొంది. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

ఇతర బాలీవుడ్ భామలలాగా మోడర్న్ డ్రెస్సులో, చీరల్లో కనిపించకుండా చేనేత చీర కట్టి అచ్చమైన తెలుగింటి అందం అనిపించుకుంది శోభితా ధూళిపాళ. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

Related News

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Eesha Rebba: షర్ట్‌ బటన్స్‌ విప్పెసి.. బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన తెలుగమ్మాయి ఈషా

Ananya Panday: గోల్డెన్ డ్రెస్‌లో అనన్య పాండే సోకుల విందు.. హాలీవుడ్‌ గ్లామర్‌ దివా ఫోటోలు చూశారా?

Disha Patani: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో చెమటలు పట్టిస్తున్న దిశాపటానీ!

Aishwarya Rajesh: ట్రెండ్ సృష్టిస్తున్న ఐశ్వర్య రాజేష్.. లుక్స్ వైరల్!

Nabha Natesh: వైట్‌ డ్రెస్‌లో నభా హాట్‌ ఫోజులు.. సైడ్‌ అందాలతో రెచ్చగొడుతున్న ఇస్మార్ట్‌ బ్యూటీ!

Snehal Kamat: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తున్న 90స్ బ్యూటీ!

Big Stories

×