BigTV English

Sobhita Dhulipala: మరోసారి బోల్డ్ లుక్‌లో ఆశ్చర్యపరుస్తున్న నాగచైతన్యకు కాబోయే భార్య..

Sobhita Dhulipala Latest Photos: తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినా రాకపోయినా పరభాషల్లో మంచి ఫేమ్ సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో శోభితా ఒకరు. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది శోభితా. అప్పుడే తనకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. కానీ ఇప్పుడు తనను నాగచైతన్యకు కాబోయే భార్యగానే గుర్తిస్తున్నారు. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

సమంతతో విడాకులు అయిన తర్వాత నాగచైతన్య ఇంకొక హీరోయిన్‌నే పెళ్లి చేసుకుంటాడని ప్రేక్షకులు అస్సలు ఊహించలేదు. అలా సడెన్‌గా ఫ్రేమ్‌లోకి శోభితా వచ్చింది. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

నాగచైతన్య, శోభితా కలిసి చక్కర్లు కొడుతున్న సమయంలోనే వారి ఫోటోలు బయటికొచ్చాయి. కానీ చాలావరకు వాటిని ఎవరూ నమ్మలేదు. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

మొత్తానికి సడెన్‌గా ఒకరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరికీ షాకిచ్చారు నాగచైతన్య, శోభితా. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

ఎంగేజ్‌మెంట్‌కు ముందు ఇతర భాషల్లో శోభితా ఎన్నో బోల్డ్ రోల్స్ చేసింది. కానీ పెళ్లి ఫిక్స్ అయ్యింది కాబట్టి అంతా మారిపోతుందని అనుకున్నారు ప్రేక్షకులు. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

సోషల్ మీడియాలో శోభితా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండదు. చాలావరకు తన సినిమా ప్రమోషన్స్, బ్రాండ్ ప్రమోషన్స్ కోసమే ఎక్కువగా ఫోటోషూట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

తాజాగా ఒక బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మరొకసారి బోల్డ్ లుక్‌లో కనిపించింది. దీంతో శోభితా బోల్డ్‌గా ఉంటేనే ఫ్యాన్స్‌కు నచ్చుతుందని అనుకుంటున్నారు. (Image Source: Sobhita/Instagram)

Sobhita Dhulipala
Sobhita Dhulipala

Related News

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Eesha Rebba: షర్ట్‌ బటన్స్‌ విప్పెసి.. బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన తెలుగమ్మాయి ఈషా

Ananya Panday: గోల్డెన్ డ్రెస్‌లో అనన్య పాండే సోకుల విందు.. హాలీవుడ్‌ గ్లామర్‌ దివా ఫోటోలు చూశారా?

Disha Patani: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో చెమటలు పట్టిస్తున్న దిశాపటానీ!

Aishwarya Rajesh: ట్రెండ్ సృష్టిస్తున్న ఐశ్వర్య రాజేష్.. లుక్స్ వైరల్!

Nabha Natesh: వైట్‌ డ్రెస్‌లో నభా హాట్‌ ఫోజులు.. సైడ్‌ అందాలతో రెచ్చగొడుతున్న ఇస్మార్ట్‌ బ్యూటీ!

Snehal Kamat: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తున్న 90స్ బ్యూటీ!

Big Stories

×