Sobhitha Dulipala ( Source / Instagram)
అక్కినేని నాగచైతన్య భార్య శోభిత బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
Sobhitha Dulipala ( Source / Instagram)
పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది..
Sobhitha Dulipala ( Source / Instagram)
తాజాగా లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
Sobhitha Dulipala ( Source / Instagram)
స్కిన్ టైట్ స్కట్ లో కిల్లింగ్ లుక్ లో, అదిరిపోయే హెయిర్ స్టైల్లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Sobhitha Dulipala ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి..