Sonal chauhan(Source Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, గ్లామర్ తో ఎప్పటికప్పుడు యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరొకసారి బికినీ అందాలతో యువతను ఆకట్టుకుంది.
Sonal chauhan(Source Instragram)
బికినీ టాప్, బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించిన ఈమె బీచ్ పక్కన వయ్యారంగా హొయలు పోతూ అందాలతో చెమటలు పట్టించింది.
Sonal chauhan(Source Instragram)
ఈ అమ్మడు అందాలు చూసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అందాలు తట్టుకోగలమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Sonal chauhan(Source Instragram)
ఇకపోతే సమ్మర్ స్టైలిష్ లుక్కులో భాగంగా ఇలా బీచ్ కి వెళ్లి అక్కడ అందాలతో బ్లాస్ట్ చేసేసింది. ప్రస్తుతం సోనాల్ చౌహాన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Sonal chauhan(Source Instragram)
మాల్దీవ్స్ నుంచి ఈ ఫోటోలు షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలా రోజుకొక ట్రెండీ వేర్ తో అభిమానులకు చెమటలు పట్టిస్తోందని చెప్పవచ్చు.
Sonal chauhan(Source Instragram)
1987 మే 16న న్యూఢిల్లీలో జన్మించింది సోనాల్ చౌహాన్.