
Sonal chauhan (Image Credit: Instagram)
సోనాల్ చౌహాన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2008లో ఇంద్రధనస్సు అనే సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయమైంది.

Sonal chauhan (Image Credit: Instagram)
ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలో నటించిందో అప్పటినుంచి ఈమె క్రేజ్ భారీగా పెరిగిపోయిందని చెప్పవచ్చు.

Sonal chauhan (Image Credit: Instagram)
ఈ సినిమా తర్వాత పండగ చేస్కో, సైజ్ జీరో అంటూ పలు చిత్రాలలో నటించింది. ఇక తర్వాత తెలుగులో సందడి చేయని ఈమె బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.

Sonal chauhan (Image Credit: Instagram)
అక్కడే పలు సినిమాలు చేస్తూ భారీ పాపులర్ కి సొంతం చేసుకున్న ఈమె.. మళ్లీ ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ భార్యగా మండోదరి పాత్రలో నటించినది.

Sonal chauhan (Image Credit: Instagram)
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా మారిన సోనాల్ చౌహాన్ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

Sonal chauhan (Image Credit: Instagram)
అందులో పొట్టి నిక్కరు ధరించి అందాలు ఆరబోస్తూ యువతను నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా సోనాల్ చౌహాన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి.