BigTV English

Sonal Chauhan: బాలయ్య బ్యూటీ సోనాల్ చౌహాన్ కెవ్వుకేక

Sonal Chauhan: హీరోయిన్ సోనాల్ చౌహాన్ తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడిచినా, సెలక్టివ్‌గా ప్రాజెక్టులు చేస్తోంది. బాలీవుడ్ ద్వారా అడుగుపెట్టిన ఈమె, వెనుదిరిగి చూడలేదు.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

కేవలం హిందీకి మాత్రమే పరిమితం కాకుండా అటు తెలుగులో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

ఒక్కమాటలో చెప్పాలంటే ఈమెకి బాలయ్య బ్యూటీగా మార్క్ వేశారు హార్డ్‌కోర్ అభిమానులు. ఎందుకంటే బాలకృష్ణ సరసన మూడు సినిమాలు చేసింది.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

లెజెండ్, డిక్టేటర్, రూలర్ వంటి చిత్రాలు చేసింది ఆగ్రా బ్యూటీ. గతేడాది థియేటర్ వచ్చిన బైలింగ్వల్ మూవీ ఆదిపురుష్‌లో సత్తా చాటింది.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

కావల్సినంత గ్లామర్ ఉన్నా, కేవలం టాలీవుడ్, బాలీవుడ్ కి మాత్రమే కమిటైపోయినట్టు కనిపిస్తోంది. కోలీవుడ్, మాలీవుడ్‌పై కన్నేత్తి చూడలేదు సోనాల్.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

నాలుగు పదుల వయస్సుకు దగ్గరవున్న నేపథ్యంలో ఆఫర్లు తగ్గిందని భావించినట్టు కనిపిస్తోంది.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

ఈ క్రమంలో అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్‌లో ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Sonal Chauhan (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

Related News

Sriya Reddy : కైపెక్కించే చూపులతో శ్రియ రెడ్డి కిల్లింగ్ స్టిల్స్.. ఫ్యాన్స్ ఫిదా..

Ashu Reddy: అల్లరి పనులతో కుర్రాళ్లను మాయ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!

Manushi Chiller : గోల్డ్ కలర్ డ్రెస్ మెరుపు తీగలాగా మానిషి..బాపురే మెంటలెక్కిస్తుంది మావా..

Sunny leone: గ్లామర్ తో చెమటలు పట్టిస్తున్న సన్నీ లియోన్..

Nora fatehi: పైటకొంగు పక్కకు జరిపి మరీ అందాలు చూపిస్తున్న నోరా ఫతేహి!

Vishnu Priya: జిగేల్ రాణిలా మెరిసిపోతున్న విష్ణుప్రియ.. నడుము వయ్యారాలు చూపిస్తూ!

Kalyani priyadarshan: లంగాహోణి లో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న కళ్యాణి.. చూపు తిప్పుకోవడం కష్టమే..

Rashi Singh : లంగా హోణిలో రాశి అందాలు అదరహో.. ఏముంది మావా..

×