Sravanthi Chokarapu(Image Credit: Instagram)
బుల్లితెర టీవీ షోల ద్వారా సినిమా ఈవెంట్ల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది స్రవంతి చొక్కారపు.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
సినిమా ఈవెంట్ ఏదైనా సరే చిన్నది పెద్దది అని తేడా లేకుండా తన అద్భుతమైన వాక్చాతుర్యంతో తన ఉనికిని చాటుకుంది. ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ అలరిస్తున్న విషయం తెలిసిందే.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
అలాంటి ఈమె నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని కలలు కందట. అలా 16 సంవత్సరాల పాటు ఎదురుచూసింది. ఎట్టకేలకు హే భగవాన్ అనే సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
ఇకపోతే ఈరోజు తాను నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నటిగా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
ఇకపోతే కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అని చెబుతూనే గ్లామర్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంది.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
మొత్తానికి అయితే తన కష్టానికి తగిన ఫలితం లభించిందని చెప్పిన స్రవంతి చొక్కారపు బ్లాక్ డ్రెస్ ధరించి తన అందాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.