Sravanthi Chokarapu(Image Credit: Instagram)
ప్రముఖ యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బుల్లితెరపై పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూనే.. సినిమా ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఊహించని ఇమేజ్ దక్కించుకుంది.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
అటు ఇంస్టాగ్రామ్ ద్వారా నిత్యం రోజుకు ఒక ఫోటో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. దాదాపు 16 ఏళ్ల కష్టం తర్వాత తొలిసారి సినిమాలో అవకాశం అందుకొని తన కలను నెరవేర్చుకుంది.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
అసలు విషయంలోకి వెళ్తే.. సుహాస్ హీరోగా శివాని నాగారం జంటగా వచ్చిన హే భగవాన్ సినిమాలో తొలిసారి నటిగా అవకాశాన్ని అందుకుంది స్రవంతి చొక్కారపు.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే సినిమాలలో అవకాశాలు అందుకున్నాను అంటూ తెలిపింది.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
ఇకపోతే సినిమాలో అవకాశం రావడంతో మరోవైపు గ్లామర్ డోస్ పెంచేసింది. బ్లాక్ కలర్ చీర కట్టుకున్న ఈమె తన అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
ముఖ్యంగా టాప్ అందాలను హైలెట్ చేస్తూ నడుము అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం స్రవంతి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.