Sravanthi Chokarapu( Source / Instagram)
ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉంటున్న యాంకర్లలో స్రవంతి చొక్కారపు ఒకరు.. వరుస షోలతో బిజీగా ఉన్న యాంకర్ లలో యాంకర్ స్రవంతి ఒకరు.. ప్రతి సినీ ఈవెంట్ లో ఈమె మెరుస్తుంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
చూడగానే కైపేక్కించే అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈమధ్య జరుగుతున్న సినీ ఈవెంట్లలో ఎక్కువగా సందడి చేస్తుంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్ లతో పాటుగా అప్పుడప్పుడు ట్రెడిషినల్ టచ్ కూడా ఇస్తుంది. ఆ షో కే హైలెట్ అయ్యేలా రెడీ అవుతుంది.. ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
Sravanthi Chokarapu( Source / Instagram)
సోషల్ మీడియాలో యాంకరమ్మ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో డ్రెస్ మీద నిమ్మకాయలు, చేతిలో నిమ్మకాయలను పట్టుకొని అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.
Sravanthi Chokarapu( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు ఏ ఫోటోలు పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతాయన్న సంగతి తెలిసిందే.. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు కొత్త బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసావా అంటూ కామెంట్లు చేస్తున్నారు..