Sravanthi Chokarapu( Source / Instagram)
బుల్లితెర యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదట్లో యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన ఈమె ప్రస్తుతం బుల్లితెరపై జరుగుతున్న సినిమా ఈవెంట్లలో మెరుస్తుంది..
Sravanthi Chokarapu( Source / Instagram)
ఈవెంట్ కు తగ్గట్లు రెడీ అవ్వడంతో ఈమె ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో హీరోయిన్ ను మించిన ఫాలోయింగ్ ఈమెకుంది అనడంలో సందేహం లేదు.
Sravanthi Chokarapu( Source / Instagram)
అంతేకాదు.. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్ లతో పాటుగా అప్పుడప్పుడు ట్రెడిషినల్ టచ్ కూడా ఇస్తుంది. ఆ షో కే హైలెట్ అయ్యేలా రెడీ అవుతుంది.. ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
Sravanthi Chokarapu( Source / Instagram)
చూపు తిప్పుకొని అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈమధ్య జరుగుతున్న సినీ ఈవెంట్లలో ఎక్కువగా సందడి చేస్తుంది.. ఈమె యాంకరింగ్ చేసిన షోలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.
Sravanthi Chokarapu( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొత్త ఫోటోలను షేర్ చేసింది. చిరిగిన ప్యాంట్, వైట్ షర్ట్ లో న్యూ స్టిల్స్ ఇచ్చింది.. స్మైల్ తో ఆకట్టుకొనే ఫోటోలను పోస్ట్ చేసింది. డిఫరెంట్ యాంగిల్ లో అందాలతో రచ్చ చేస్తుంది..
Sravanthi Chokarapu( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు ఏ ఫోటోలు పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతాయన్న సంగతి తెలిసిందే.. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు కామెంట్లతో రచ్చ చేస్తుంది..