Sravanthi Chokarapu( Source / Instagram)
ఇటీవల బుల్లితెర పై వరుస షోలతో బిజీగా ఉన్న యాంకర్ లలో యాంకర్ స్రవంతి ఒకరు.. ప్రస్తుతం వరుస షోలతో ఫుల్ బిజీగా ఉంటుంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
అందం అభినయంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈమధ్య జరుగుతున్న సినీ ఈవెంట్లలో ఎక్కువగా ఈమెనే మెరుస్తుంది.. చేతి నిండా షోలతో బిజీగా ఉంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్ లతో పాటుగా అప్పుడప్పుడు ట్రెడిషినల్ టచ్ కూడా ఇస్తుంది. షోలో ఆమె మాటలు ఆ షో కే హైలెట్ అయ్యేలా రెడీ అవుతుంది.. అందుకు యూత్ ఆమెకు కనెక్ట్ అవుతున్నారు.
Sravanthi Chokarapu( Source / Instagram)
సోషల్ మీడియాలో యాంకరమ్మ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. హీరోయిన్లు పనికి రారు.. అంతకు మించి ఫాలోయింగ్ ఉంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో శారీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. సముద్రపు ఒడ్డున యెల్లో కలర్ శారీలో మెరిసింది.
Sravanthi Chokarapu( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ అమ్మడు ఏ ఫోటోలు పెట్టిన వెంటనే వైరల్ అవుతాయన్న సంగతి తెలిసిందే..