Sravanthi Chokarapu( Source / Instagram)
ఇటీవల తెలుగు బుల్లితెరపై ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్రవంతి చొక్కారపు.. తన అందం అభినయంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది..
Sravanthi Chokarapu( Source / Instagram)
ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్లకు ఎక్కువగా స్రవంతి హోస్టుగా చేస్తుంది. ఈమె అందంతో ఈవెంట్ కు హైలెట్ అవుతుంది..
Sravanthi Chokarapu( Source / Instagram)
షోకు తగ్గట్లు యాంకర్ స్టైల్ వేరే లెవల్.. ఆ షో కే హైలెట్ అయ్యేలా రెడీ అవుతుంది.. అందుకే యూత్ ఆమెకు కనెక్ట్ అవుతున్నారు. ఆమె ఫోటోల కోసం వెయిట్ చేస్తున్నారు.
Sravanthi Chokarapu( Source / Instagram)
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇటు ఓ లుక్ వేసేసుకోండి..
Sravanthi Chokarapu( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో హల్దీ వేడుకల కోసం రెడీ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గోవాలో చిల్ అవుతుంది. వైట్ టాప్, బ్రౌన్ కలర్ ఫ్యాంట్ వేసుకొని స్టైలిష్ గా రెడీ అయ్యింది.
Sravanthi Chokarapu( Source / Instagram)
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇటు ఓ లుక్ వేసేసుకోండి..