Sravanthi Chokarapu( Source / Instagram)
ప్రస్తుతం యాంకర్ శ్రవంతి లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
Sravanthi Chokarapu( Source / Instagram)
యాంకర్‌గా ఫేమ్ తెచ్చుకుని బిగ్‌బాస్ కి వెళ్లింది స్రవంతి.. ప్రస్తుతం పలు షోలతో బిజీగా ఉంది..
Sravanthi Chokarapu( Source / Instagram)
బ్లాక్ ట్రాన్సఫరెంట్ టాప్ లో, లాంగ్ స్కట్ లో కైపేక్కించే చూపులతో మత్తేక్కిస్తుంది. హాట్ లుక్ లో ఫ్యాన్స్ ను ఫిదా అయ్యేలా చేస్తున్నాయి ఫోటోలు..
Sravanthi Chokarapu( Source / Instagram)
ట్రెండ్ కు తగ్గట్లే డ్రెస్సులను వేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. మొన్నటివరకు చీరలో కనిపించిన పాప ఇప్పుడు అల్ట్రా మోడల్ లుక్ లో కనిపించింది.
Sravanthi Chokarapu( Source / Instagram)
యాంకర్ స్రవంతి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది..
Sravanthi Chokarapu( Source / Instagram)
బుల్లితెర పై ఈ మధ్య యాంకర్ స్రవంతి పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. వరుస షోలతో బిజీగా ఉంటుంది.