Sravanthi Chokarapu( Source / Instagram)
యాంకర్ స్రవంతి చోకారపు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది..
Sravanthi Chokarapu( Source / Instagram)
చీరలో సిగ్గు పడుతూ అందంగా ముస్తాబైన ఫోటోలను నెట్టింట అభిమానులతో పంచుకుంది.
Sravanthi Chokarapu( Source / Instagram)
బ్లూ శారీలో టీ తాగుతూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.
Sravanthi Chokarapu( Source / Instagram)
న్యాచురల్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా అయ్యేలా చేస్తున్నాయి ఫోటోలు
Sravanthi Chokarapu( Source / Instagram)
యాంకర్‌గా ఫేమ్ తెచ్చుకుని బిగ్‌బాస్ కి వెళ్లింది స్రవంతి.. ప్రస్తుతం పలు షోలతో బిజీగా ఉంది..
Sravanthi Chokarapu( Source / Instagram)
ప్రస్తుతం యాంకర్ శ్రవంతి లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..