Sravanthi chokkarapu (Source: Instragram)
ప్రముఖ యాంకర్ గా పేరు సొంతం చేసుకున్న స్రవంతి చొక్కారపు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Sravanthi chokkarapu (Source: Instragram)
అద్భుతమైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ఈ మధ్య చిన్న చిన్న సినిమా ఈవెంట్లకి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది.
Sravanthi chokkarapu (Source: Instragram)
మరొకవైపు అవార్డ్స్ వేడుకల్లో కూడా సందడి చేస్తూ స్టార్ హీరోల చేత ప్రశంసలు కూడా అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
Sravanthi chokkarapu (Source: Instragram)
ఇదిలా ఉండగా అకేషన్ కి తగ్గట్టుగా రెడీ అవ్వడంలో స్రవంతి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఇక నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా.. జెండా రంగుల కలయికలో దుస్తులు ధరించి అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్పింది.
Sravanthi chokkarapu (Source: Instragram)
ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో తన ఇంట్లో ప్రత్యేకంగా కృష్ణుడికి పూజ చేసి ఆ గెటప్‌లో అందరినీ ఆకట్టుకుంది స్రవంతి.
Sravanthi chokkarapu (Source: Instragram)
ప్రస్తుతం స్రవంతి ఇంట జరిగిన జన్మాష్టమి వేడుకలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.