Sravanthi Chokarapu (Source: Instragram)
స్రవంతి చొక్కారపు.. అందంతో, వాక్చాతుర్యంతో అందరినీ కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా స్టార్ హీరోల దృష్టిలో కూడా పడుతోందని చెప్పవచ్చు.
Sravanthi Chokarapu (Source: Instragram)
ఇటీవలే తెలంగాణలో అట్టహాసంగా జరిగిన గద్దర్ అవార్డ్స్ వేడుకలో చాలా అందంగా ముస్తాబయి.. ఏకంగా అల్లు అర్జున్ దృష్టిని ఆకర్షించి ఆయన చేత ప్రశంసలు అందుకుంది.
Sravanthi Chokarapu (Source: Instragram)
ఇక ఈమధ్య పలు షోలలో కూడా సందడి చేస్తున్న ఈమె తాజాగా కొంటె చూపులతో ఫోటోలకు ఫోజులిచ్చింది.
Sravanthi Chokarapu (Source: Instragram)
తలకు పాగా చుట్టుకుని ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది.
Sravanthi Chokarapu (Source: Instragram)
ఇక ఈ ఫోటోలకు ఈమె ఇచ్చిన ఫోజులు చూసి అభిమానులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Sravanthi Chokarapu (Source: Instragram)
ప్రస్తుతం స్రవంతి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.